ఆదిపురుష్‌తో ‘రామాయణ’ను పోల్చొద్దు: రచయిత మనోజ్

8785చూసినవారు
ఆదిపురుష్‌తో ‘రామాయణ’ను పోల్చొద్దు: రచయిత మనోజ్
బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై 'ఆదిపురుష్' రచయిత మనోజ్ స్పందించారు. 'ఆదిపురుష్' సినిమాను 'రామాయణ'తో పోల్చవద్దని ఆయన కోరారు. ఆదిపురుష్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా, దాని సంగీతానికి మంచి స్పందన లభించిందని, ఇప్పుడు 'రామాయణ' సంగీతం కూడా హిట్‌ అవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆదిపురుష్ విషయంలో తాను సిగ్గుపడుతున్నానని, అది తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఇటీవల మనోజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్న యష్‌ను మనోజ్ ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్