అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయకూడదు: మంత్రి లోకేశ్ (వీడియో)

23చూసినవారు
AP: అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయకూడదని విద్యార్థులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. ‘మంత్రి అయ్యాక కూడా ఏదైనా తప్పుగా పలికితే మా అమ్మ వదిలిపెట్టదు. ఇప్పుడు కూడా క్లాస్ తీసుకుంటారు. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దాని వెనుక మా అమ్మ త్యాగం ఉంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్