వర్షం తర్వాత నేరేడు పండ్లు తినొద్దు!

3344చూసినవారు
వర్షం తర్వాత నేరేడు పండ్లు తినొద్దు!
వర్షాకాలంలో రోడ్ల పక్కన కనిపించే నేరేడు పండ్లు ఆకర్షణీయంగా ఉన్నా, వర్షం పడిన వెంటనే వాటిని తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలోని తేమ వల్ల పండ్ల తొక్కపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధి చెంది, కడుపు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఆస్తమా, అలర్జీలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, దగ్గుతో బాధపడేవారు నేరేడు పండ్లకు దూరంగా ఉండాలి. వర్షంలో నానిన పండ్లు జీర్ణక్రియను మందగింపజేసి, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్