నేరేడు పండు తిన్నాక ఈ పదార్థాలు తినొద్దు: నిపుణులు

3109చూసినవారు
నేరేడు పండు తిన్నాక ఈ పదార్థాలు తినొద్దు: నిపుణులు
నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలు, పుల్లని ఊరగాయలు, నీళ్లు, స్పైసీ ఫుడ్స్, చేదు కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరేడు పండులోని ఆమ్ల గుణాలు పాలతో కలిస్తే గ్యాస్, అజీర్ణం, ఊరగాయలతో కలిస్తే కడుపు మంట, నీళ్లతో కలిస్తే జీర్ణక్రియ మందగించి కడుపునొప్పి, స్పైసీ ఫుడ్స్‌తో కలిస్తే అలర్జీలు, చేదు కూరగాయలతో కలిస్తే విషపూరిత రసాయన చర్యలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్