అజెండాలో ఆ ప్రాజెక్టును చేర్చొద్దు: తెలంగాణ

11381చూసినవారు
అజెండాలో ఆ ప్రాజెక్టును చేర్చొద్దు: తెలంగాణ
కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రతిపాదించింది. అయితే, పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టులను అజెండాల్లో చేర్చవద్దని తెలంగాణ పేర్కొంది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు 50 శాతం నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ లేవనెత్తిన పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్