ఫ్రీ బస్సు ఉంది కదా అని అనవసర ప్రయాణాలు చేయొద్దు: చంద్రబాబు (వీడియో)

6265చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు అందిస్తున్న ఫ్రీ బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని అవసరానికి మాత్రమే ఉపయోగించాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు. స్త్రీ శక్తి పథకం ఘన విజయం సాధించిందని, ఈ పథకం ప్రారంభమైన తర్వాత బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయినట్లు తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని, మహిళల కోసం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్