ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దు: CBN

10590చూసినవారు
ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దు: CBN
ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో నేడు ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముందని అనుకోవద్దని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. 'వాళ్లకు బాధ్యత లేదు.. మనం ప్రజలకు జవాబుదారీగా పని చేద్దాం. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి.. తెలుసుకోవాలి. ఏ సబ్జెక్టుపై ఎవరు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా' అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్