ఎస్.ఎస్.
రాజమౌళి తన 'వారణాసి' చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తుండగా, దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్ర ప్రమోషన్స్ సాగుతున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను జులై 14న లాస్ ఏంజెల్స్‌లో విడుదల చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశముంది.