భారతీయ ఆహారంలో నెయ్యి, నూనెలు ముఖ్యమైన భాగాలు. అయితే, వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యులు వివరించారు. రోజుకు 1-2 టీస్పూన్ల నెయ్యి, 1 టీస్పూన్ నూనె తీసుకోవచ్చని వివరించారు. హైడ్రోజనేటెడ్ కాని కూరగాయల నూనెలు, దేశీ నెయ్యి ఆరోగ్యానికి మంచివి. జంతువుల కొవ్వుతో తయారైన నూనెలు హానికరం. 2022లో 30-60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 70% గుండెపోటు మరణాలు సంభవించాయని NCRB నివేదిక తెలిపింది.