నాసిరకం వాటర్ బాటిళ్లు తాగితే క్యాన్సర్ ప్రమాదం: వైద్యులు

6870చూసినవారు
నాసిరకం వాటర్ బాటిళ్లు తాగితే క్యాన్సర్ ప్రమాదం: వైద్యులు
హైదరాబాద్ నగరంలో నాసిరకం, కల్తీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వేసవిలో బయట ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిల్ కొని తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్లో 1 ఉంటే అది సింగిల్ యూజ్‌గా గమనించాలి. రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. 3, 6, 7 ఉంటే నాసిరకం ప్లాస్టిక్, 2, 4, 5 ఉంటే 6 నెలల వరకు వాడొచ్చు. రంగు మారితే పడేయాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్