ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: చంద్రబాబు

4724చూసినవారు
ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: చంద్రబాబు
AP: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్