వినుతపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపణలు

5540చూసినవారు
వినుతపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపణలు
హత్యకు గురైన డ్రైవర్ రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డ్రైవర్ చావులో తమ ప్రమేయం లేదని, అందుకే బెయిల్ వచ్చిందని జనసేన మాజీ నాయకురాలు వినుత కోటా అన్నారు. అయితే, ఈ వీడియోపై స్పందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని, తాను ఏ విచారణకైనా సిద్ధమని తెలిపారు. కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తనకు రాయుడు తెలియదని, ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సుధీర్‌రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :