బైక్‌పై ల్యాప్‌టాప్ స్క్రీన్ చూస్తూ డ్రైవింగ్ (వీడియో)

12100చూసినవారు
TG: హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓ యువకుడు బైక్‌పై ల్యాప్ టాప్ తెరిచి ఉంచి, స్క్రీన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం షాక్‌కు గురిచేస్తోంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ నెటిజన్లు దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. 
Note: వాహనాలు నడిపేటప్పుడు పూర్తి ఏకాగ్రత కేవలం డ్రైవింగ్ పైనే ఉంచాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్