విమాన ప్రయాణంలో చర్మ సమస్యలకు నిపుణుల సూచనలు ఇవే!

4682చూసినవారు
విమాన ప్రయాణంలో చర్మ సమస్యలకు నిపుణుల సూచనలు ఇవే!
విమాన ప్రయాణంలో చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం వంటి సమస్యలు 'ఎయిర్ పోర్ట్ స్కిన్' గా పిలుస్తారు. విమాన క్యాబిన్‌లో తేమ శాతం 10-20 శాతానికి పడిపోవడం, ప్రయాణ ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు దీనికి కారణాలని చర్మ వ్యాధి నిపుణులు తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి పుష్కలంగా నీరు తాగడం, మాయిశ్చరైజర్ వాడటం, సన్ స్క్రీన్ రాసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్