DSC ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల

25063చూసినవారు
DSC ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. అభ్యర్థులు https://apdsc.apcfss.in/లో జాబితాను పరిశీలించుకోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, 150 రోజుల్లోపే మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి అభినందనలు తెలుపుతూ, సెప్టెంబర్ 19న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి, దసరా సెలవుల తర్వాత విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.