ఇకపై ప్రతిఏటా DSC నోటిఫికేషన్‌: చంద్రబాబు

96చూసినవారు
ఇకపై ప్రతిఏటా DSC నోటిఫికేషన్‌: చంద్రబాబు
AP: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసే పరిస్థితి ఉండేదని, కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్