‘ఎర్త్ అవర్’.. గంటపాటు లైట్లు బంద్ చేయండి

24096చూసినవారు
‘ఎర్త్ అవర్’.. గంటపాటు లైట్లు బంద్ చేయండి
పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో ప్రారంభమైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్