అచ్చన్నపాలెంలో బాబూ జగజ్జీవన్ రామ్ నూతన మండపం ప్రారంభం

3చూసినవారు
అచ్చన్నపాలెంలో బాబూ జగజ్జీవన్ రామ్ నూతన మండపం ప్రారంభం
నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం బాబూ జగజ్జీవన్ రామ్ నూతన మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాద్దనపూడి బ్రహ్మ రాజు, మండప నిర్మాణ దాత పాతూరి రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్