సుభద్రపాలెం గ్రామంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

740చూసినవారు
సుభద్రపాలెం గ్రామంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సుభద్రపాలెం గ్రామంలోని 127, 128 శక్తి కేంద్రాల్లో శుక్రవారం   పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ కుటుంబ సభ్యులు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోలుకొండ సేతు మాధవరావు, ఇతర నాయకులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్