వైద్యం కోసం తక్షణ సహాయము అందచేసిన ఎమ్మెల్యే

8చూసినవారు
వైద్యం కోసం తక్షణ సహాయము అందచేసిన ఎమ్మెల్యే
దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన తాడేపల్లి అంబేద్కర్ అనారోగ్యంతో రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ప్రకాశరావుపాలెం పార్టీ కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్