చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే తక్షణ సహాయం

1చూసినవారు
చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే తక్షణ సహాయం
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న 12 రోజుల పసిబిడ్డ వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 7. 18 లక్షల సాయం అందించారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డికి 12 రోజుల క్రితం బాబు జన్మించగా, చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించారు.

సంబంధిత పోస్ట్