ప్రజల వినతులు స్వీకరించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

761చూసినవారు
ప్రజల వినతులు స్వీకరించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
రాజమండ్రి పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులను వివరణ కోరిన ఎంపీ, ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్