దేవరపల్లి పిఎసిఎస్ లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

1చూసినవారు
దేవరపల్లి పిఎసిఎస్ లో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం దేవరపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకారపరపతి సంఘం (పీఏసీఎస్)లో నూతనంగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ భవనాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు తంగెళ్ల మునేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్