వైయస్సార్సీపి నేత మానవత్వం

1612చూసినవారు
వైయస్సార్సీపి నేత మానవత్వం
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన వైయస్సార్సీపి గ్రామ ప్రెసిడెంట్ బొంత భరత బాబు, అనారోగ్యంతో విశాఖపట్నం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన మరపట్ల నాగేశ్వరరావును పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం, నాగేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, ఆయన త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్