కరపలో ఓఎన్‌జీసీ స్థలంలో భారీ అగ్నిప్రమాదం

968చూసినవారు
కరపలో ఓఎన్‌జీసీ స్థలంలో భారీ అగ్నిప్రమాదం
శుక్రవారం కరప పొలాల మధ్యలో గతంలో ఓఎన్‌జీసీ వాడి వదిలేసిన ఖాళీ స్థలంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న రైతుల పొలంలో నిప్పు పెట్టడంతో అక్కడ గుట్టలుగా ఉన్న ఫైబర్ మూతలకు మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు రావడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్