కొవ్వూరు: 3000 ఫించన్ హామీ అమలుకు 5 ఏళ్లు: సోము వీర్రాజు

773చూసినవారు
రాష్ట్రంలో 3000 ఫించన్ హామీ అమలుకు గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం శాసనమండలిలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4000 ఫించన్ అందించడం జరిగిందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్