మోంథా తుపాను నేపథ్యంలో కొవ్వూరు డివిజన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో రాణి సుస్మిత శుక్రవారం సాయంత్రం తెలిపారు. ప్రజలు తుఫాను ఇబ్బందులను కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం (7995367797), కొవ్వూరు (9866778416), చాగల్లు (9441293856), తాళ్లపూడి (7993636666), పెరవలి (08819–232179), ఉండ్రాజవరం (9491041474), దేవరపల్లి (9705818045), నల్లజర్ల (949104145), గోపాలపురం (7569856778), నిడదవోలు (9440580856) నంబర్లకు తెలియజేయాలని సూచించారు.