కొవ్వూరులో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

773చూసినవారు
కొవ్వూరులో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర
కొవ్వూరు పట్టణంలోని టిడ్కో గృహాల వద్ద నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, సూరపని చిన్ని, అర్జిల్లి రామకృష్ణ, సూర్యదేవర రంజిత్, బర్ల శ్రీను, మున్సిపల్ కమిషనర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్