కొవ్వూరు: కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుంది

703చూసినవారు
చాగల్లు ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం రాత్రి కొవ్వూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ తలారి వెంకట్రావు 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 28న చేపట్టే ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :