నల్లజర్ల జాబ్ మేళా: అభ్యర్థులు ఆందోళన చెందవద్దు - ఎమ్మెల్యే

466చూసినవారు
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం నల్లజర్ల జడ్పీ హైస్కూల్, కాలేజీ వద్ద అక్టోబర్ 8 బుధవారం జరిగే జాబ్ మేళాలో అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, రెజ్యూమ్ రెండు కాపీలు, ఆధార్ కార్డులు తీసుకుని రావాలని, వేదిక వద్దనే స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు. పలు రకాల ప్రకటనల ద్వారా అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్