మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

501చూసినవారు
కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొవ్వూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొవ్వూరు వైసీపీ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్యం భారం అవుతుందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్