బిజెపి పార్టీని బలోపేతం చేయాలి.. అక్కిన గోపాలకృష్ణ

2చూసినవారు
బిజెపి పార్టీని బలోపేతం చేయాలి.. అక్కిన గోపాలకృష్ణ
ఉండ్రాజవరం మండలం కె. సావరంలో బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పినీడి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బీజేపీ మండల సమావేశంలో, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, బీజేపీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింహాద్రి సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్