పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి:జిల్లా అధ్యక్షుడు

860చూసినవారు
పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి:జిల్లా అధ్యక్షుడు
నిడదవోలులో పట్టణ ఇంచార్జీ దేవన వెంకట పాపారావు అధ్యక్షతన క్రియాశీలక సభ్యుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి నిడదవోలు పట్టణం, రూరల్, ఉండ్రాజవరం, పెరవలి మండలాల పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్