తూర్పుగోదావరి జిల్లా పెరవరి మండలం తీపర్రు గ్రామానికి చెందిన విద్యార్థి కలాం సేవ సమితి అధ్యక్షులు కోడూరి నాగసూరి రాఘవేంద్రబాబు ఈనెల 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా శుద్ధముక్కపై సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అని మైక్రో ఆర్ట్ చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర బాబు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.