అంబేద్కర్ రాజమండ్రికి విచ్చేసి 81 ఏళ్లు

667చూసినవారు
అంబేద్కర్ రాజమండ్రికి విచ్చేసి 81 ఏళ్లు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజమండ్రికి విచ్చేసి 81 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దళిత సంఘాల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సమీపంలో ఆదివారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, ప్రముఖ రచయిత గుఱ్ఱం జాషువా జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి కూడా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్