ప్రమాదాలు జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

2చూసినవారు
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి
సీతానగరం మండల పరిధిలోని గోదావరి ఇసుక రీచులు, అనధికారిక ఘాట్లలో స్నానాలు చేయవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. నదిలో లోతు, బలమైన నీటి ప్రవాహం, ఇసుక గుంతలు, సుడిగుండాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత నియమాలు పాటించాలని సూచించారు. ప్రమాదం జరిగితే వెంటనే 112 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్