బొమ్మూరులో సూపర్ జిఎస్టి – సూపర్ సేవింగ్స్ పై ప్రచారం

669చూసినవారు
తూ. గో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం బొమ్మూరులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారం వచ్చేనెల 19వ తేదీ వరకు కొనసాగనుంది అని డీఎంహెచ్వో డాక్టర్ కే. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు, వినియోగదారులకు & వ్యాపార వర్గాలకు జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను అవగాహన కల్పించడం.