మాజీ మంత్రి కారుమూరితో మాజీ ఎంపీ భరత్ భేటీ

484చూసినవారు
మాజీ మంత్రి కారుమూరితో మాజీ ఎంపీ భరత్ భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అరెస్టుపై వైఎస్సార్సీపీ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్లో బుధవారం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కలిసిన వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, ఈ అరెస్టు కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగమని, రాజకీయ కక్షసాధింపు ధోరణితోనే జరిగిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్