రాజమండ్రి లో అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవం

0చూసినవారు
రాజమహేంద్రవరంలోని పోలీస్ క్వార్టర్స్లో శనివారం అంతర్జాతీయ సంజ్ఞా భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బధిరులు తమ విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యత, ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని కూటమి నాయకులను కోరారు. వారి సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్