తూర్పుగోదావరి జిల్లా నుండి దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

1చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా నుండి దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ 282 ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రజా రవాణా అధికారి ఎంయూవీ. మనోహర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 81 ప్రత్యేక బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్