బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతారాముడు ఎంపిక

681చూసినవారు
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీతారాముడు ఎంపిక
తూర్పుగోదావరి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన చిర్ల సీతారాముడు ఆదివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, యువజన విభాగం బలోపేతానికి సీతారాముడు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్