పవన్ కళ్యాణ్ ఫోటోతో పెళ్లి శుభలేఖ.. వైరల్ అవుతున్న ఫోటోలు

813చూసినవారు
పవన్ కళ్యాణ్ ఫోటోతో పెళ్లి శుభలేఖ.. వైరల్ అవుతున్న ఫోటోలు
నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సందీప్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన పెళ్లి శుభలేఖపై పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి, తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. ఈ శుభలేఖకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసైనికులు వీటిని విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్