రాజమండ్రిలో 'వరల్డ్ హార్ట్ డే' నిర్వహణ

540చూసినవారు
రాజమండ్రిలో 'వరల్డ్ హార్ట్ డే' నిర్వహణ
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రాజమండ్రిలో ఆదివారం 'వాక్ ఫర్ హార్ట్' కార్యక్రమం జరిగింది. స్థానిక తిలక్ రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. గుండె జబ్బుల లక్షణాలు, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్