పెరవలి ఎస్సై వెంకటేశ్వరరావుకు ఘన వీడ్కోలు

674చూసినవారు
పెరవలి ఎస్సై వెంకటేశ్వరరావుకు ఘన వీడ్కోలు
పెరవలి ఎస్సై వెంకటేశ్వరరావు సివిల్ నుంచి రైల్వే పోలీసుగా బదిలీ అయిన సందర్భంగా సోమవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SI దంపతులను ఘనంగా సత్కరించారు. స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు శ్రీమంతం, నిడదవోలు CI తిలక్ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో కొవ్వూరు DSP దేవకుమార్, డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్