కాకినాడ జిల్లా ఇంచార్జి గా ఆకుల శ్రీధర్

7చూసినవారు
కాకినాడ జిల్లా ఇంచార్జి గా ఆకుల శ్రీధర్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరం భారతీయ జనతా పార్టీ రూరల్ కన్వీనర్ పనిచేస్తున్న ఆకుల శ్రీధర్ ను కాకినాడ జిల్లా ఇంచార్జి గా రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ నియమించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సోము వీర్రాజు, పురంధరేశ్వరి, పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్