'సర్' ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేద్దాం

4చూసినవారు
'సర్' ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేద్దాం
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం జక్కంపూడి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. 'సర్' ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.