రాజమండ్రి రూరల్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక:  గోరంట్ల

73చూసినవారు
రాజమండ్రి రూరల్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక:  గోరంట్ల
డివిజన్‌ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని 28వ వార్డు భారత్ బొమ్మల సమీపంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. అలానే వార్డు నాయకులు చిన్న సోమలమ్మ తల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 108 కొబ్బరికాయల మొక్కును నాయకులు, కార్యకర్తలతో కలిసి అమ్మవారికి మొక్కును చెల్లించారు.
Job Suitcase

Jobs near you