సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన

607చూసినవారు
రాజమండ్రిలో ఆదివారం జరిగిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికీ ఉపయుక్తం అవుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా "సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్" పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్