పాలచెర్లలో జీఎస్టీ 2. 0 పై అవగాహన కార్యక్రమం

459చూసినవారు
రాజానగరం మండలం పాలచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై ప్రచార కార్యక్రమం జరిగింది. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల మందులు, వైద్య పరికరాలు, బీమా ప్రీమియంలపై పన్ను తగ్గడం ద్వారా ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ఆరోగ్య భద్రత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్