మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గా దొరబాబు అడ్డాల నియామకం

1చూసినవారు
మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గా  దొరబాబు అడ్డాల నియామకం
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా యువ నాయకుడు దొరబాబు అడ్డాల గురువారం నియమితులయ్యారు. మెగా కుటుంబంపై ఆయనకున్న అభిమానం, యువతలో నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు. దొరబాబు అడ్డాల నాయకత్వంలో మెగా యూత్ ఫోర్స్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్